Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్మూర్ మున్సిపల్ కార్మికులకు వైద్య పరీక్షలు

Follow Udayam on Google
Raju Sep 30, 2026 7:42 PM నిజామాబాద్General
ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలను ఛైర్పర్సన్ గోనె లహరి రఘు పరిశీలించారు. ఈ అవకాశాన్ని కార్మికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ శ్రీహరి రాజు, సానిటరీ సూపర్వైజర్ నరేందర్, పర్యావరణ ఇంజినీర్ పూర్ణమౌళి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...