వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్మీ నియామక ర్యాలీ నిర్వహించనున్నారు. వివిధ జిల్లాల నుండి వ్రాత పరీక్ష లొ ఉత్తీర్ణులైన 10,350 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఈ ర్యాలీ దృష్ట్యా తేదీ 02.09.2026 నుండి 20.09.2026 వరకు రాత్రి 11.00 గంటల నుండి ఉదయం 07.00 గంటల వరకు ఎటువంటి వాహనాలను పార్కు హోటల్ జంక్షన్ నుండి NTR CIRCLE వరకు ఇరువైపులా అనుమతించబడవు.
వాహనదారులు అందరూ గమనించి ఆర్మీ ర్యాలీకి ట్రాఫిక్ ఎస్ ఐ కోరడమైనది.
Comments
Loading comments...

