Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరెకటి సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

Follow Udayam on Google
Saychi kumar Sep 02, 2026 10:44 AM కామరెడ్డిGeneral
ఆరెకటి సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక - Udayam
బాన్సువాడ ఆరెకటి సంఘం నూతన కార్యవర్గాన్ని బుధవారం కుల సంఘ సభ్యుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం అభివృద్ధి, సభ్యుల సంక్షేమం కోసం నూతన కార్యవర్గం సమష్టిగా పనిచేయాలని సభ్యులు ఆకాంక్షించారు.నూతన కార్యవర్గంలో అధ్యక్షుడిగా వాన్కార్ నాగనాథ్ గౌరవ అధ్యక్షుడిగా గోగికర్ కాశిరామ్, ఉపాధ్యక్షుడిగా గోగికర్ నందురాజ్ ప్రధాన కార్యదర్శిగా కోయల్కర్ సాయినాథ్ కోశాధికారిగా కొతమిర్కర్ శ్రీనివాస్, ఎన్నికయ్యారు.

Comments

G
Loading comments...