వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మపురి మండలం ఆరేపల్లి గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు శనివారం స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగింది.
గ్రామ సర్పంచ్ గుగ్గిళ్ళ మధుకర్ ఉప సర్పంచ్ జాడి రవి వార్డు సభ్యులు నవీన్ గ్రామ పంచాయతీ కార్యదర్శి మహేష్ కారొబార్ రాజన్న, మాజీ ఉపసర్పంచ్ గంగాధరి కృష్ణయ్య, కుంబాల మల్లేష్, దుర్గం రాజన్న, దుర్గం శంకర్, కాంగ్రెస్ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు
Comments
Loading comments...

