వార్తలకు తిరిగి వెళ్లండి

వర్ని మండలం చింతల్‌పేట్‌కు చెందిన 9వ తరగతి విద్యార్థి బర్దావల్ సురేశ్ చౌదరి ఆర్చరీలో సత్తా చాటాడు.
దోమకొండలో జరిగిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థాయి పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించి, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. సెప్టెంబర్ 6న రాష్ట్రస్థాయి పోటీలు జరగనున్నాయి.
Comments
Loading comments...

