వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల R&R సెంటర్‌లో అంగన్వాడీ, పశువైద్యశాల, 2 ఫంక్షన్ హాళ్లు, 6 కమ్యూనిటీ భవనాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణాలకు ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
R&R సెంటర్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
Comments
Loading comments...

