వార్తలకు తిరిగి వెళ్లండి

వాహనదారులు తమ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC), డ్రైవింగ్ లైసెన్స్ (DL)లకు మొబైల్ నంబర్ ను అప్డేట్ చేసుకోవాలని కేంద్రం సూచించింది. ఇందుకోసం ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపింది.
ఇంటి నుంచే ఆన్లైన్లో ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చని పేర్కొంది. RC కోసం వాహనం , డ్రైవింగ్ లైసెన్స్ కోసం సారథి పోర్టళ్లను ఉపయోగించి మొబైల్ నంబర్ను వెంటనే అప్డేట్ చేసుకోవాలని కేంద్రం వాహన దారులను సూచించింది
Comments
Loading comments...

