Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఆపరేషన్ సిందూర్‌ తర్వాత పాక్‌కు భారత్‌ ఆహ్వానం

Follow Udayam on Google
Sai Nath Oct 28, 2026 10:56 AM అంతర్జాతీయంGeneral
ఆపరేషన్ సిందూర్‌ తర్వాత పాక్‌కు భారత్‌ ఆహ్వానం - Udayam
ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత తొలిసారిగా పాకిస్థాన్‌కు భారత్‌ ఆహ్వానం పంపింది. నవంబర్‌ 20 నుంచి 22 వరకు దిల్లీలో జరగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సివిలైజేషన్‌ డైలాగ్‌ ఫోరమ్‌కు పాక్‌ సాంస్కృతిక శాఖ మంత్రి ఔరంగజేబ్‌ ఖాన్‌ను ఆహ్వానించింది. ఈ సదస్సుకు ఎస్‌సీఓలోని పది సభ్య దేశాలను భారత్‌ ఆహ్వానించింది. సభ్య దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడమే ఈ ఫోరమ్‌ లక్ష్యం.

Comments

G
Loading comments...