Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆపరేషన్‌ కిట్‌ పేరుతో వసూళ్ల ఆరోపణలు

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 12:17 PM జగిత్యాలGeneral
ఆపరేషన్‌ కిట్‌ పేరుతో వసూళ్ల ఆరోపణలు - Udayam
సిజేరియన్‌ సహా శస్త్రచికిత్సలకు ‘OT మెడిసిన్‌ కిట్‌’ పేరుతో పేషెంట్ల నుంచి వేల రూపాయలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కిట్‌ను ఆసుపత్రిలోని మెడికల్‌ షాపులోనే కొనాలని ఒత్తిడి చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఆపరేషన్‌లో వినియోగించని మందులు తిరిగి అదే షాపులకు చేరుతున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Comments

G
Loading comments...