వార్తలకు తిరిగి వెళ్లండి

ఆఫ్‌షోర్ రిజర్వాయర్‌ను వెంటనే పూర్తి చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి. గోవిందరావు, నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం ప్రాజెక్టు ప్రాంతాల్లో పర్యటించి ర్యాలీ నిర్వహించారు.
2008లో రూ.125 కోట్లతో ప్రారంభమైన పనులు 18 ఏళ్లైనా 40 శాతం పూర్తికాలేదని విమర్శించారు. రూ.450 కోట్లు కేటాయిస్తే ప్రాజెక్టు పూర్తవుతుందని తెలిపారు. నిధులు తక్షణమే విడుదల చేయాలని కోరారు.
Comments
Loading comments...

