వార్తలకు తిరిగి వెళ్లండి

ఆపదలో ఉన్నవారికి CMRF కొండంత అండగా ఉంటుందని TDP రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రామ్ మల్లిక్ నాయుడు అన్నారు.
బుధవారం చీపురుపల్లి మండలం గొల్లలములగం గ్రామానికి చెందిన కాంతమ్మకు రూ.54,096లు, ఇటకర్లపల్లి గ్రామానికి చెందిన సూర్యనారాయణకు రూ.68,964లు, అదే గ్రామానికి చెందిన అప్పల సత్యంకు రూ. 67,352ల విలువైన చెక్కులను ముగ్గురు లబ్ధిదారులకు ఆయన నాయుడు అందజేశారు.
Comments
Loading comments...

