వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లాపూర్‌కు చెందిన భైరవేణి శ్రీనివాస్ గౌడ్ (35) ఆత్మహత్యతో విషాదంలో ఉన్న కుటుంబానికి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ లక్ష్మణ్ అండగా నిలిచారు. అంత్యక్రియల ఖర్చుల కోసం రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని గౌడ సంఘం కుల పెద్దలకు అందజేశారు.
ఆపదలో ఉన్న కుటుంబానికి మానవతా దృక్పథంతో సహాయం చేసిన సర్పంచ్ లక్ష్మణ్‌ను పలువురు అభినందించారు.
Comments
Loading comments...

