వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నచింతకుంట మండలం ఎద్దులపురంలో పలు కుటుంబాలను పరామర్శించి వారి ఆర్థిక పరిస్థితులను ఎమ్మెల్యే సోదరుడు జి. భాస్కర్‌రెడ్డి తెలుసుకున్నారు.
దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్‌రెడ్డి ఆదేశాల మేరకు బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

