Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆనంద్ సంస్మరణ సభలో నేతల నివాళులు

Follow Udayam on Google
Sreekanth Patel Oct 05, 2026 4:48 PM మహబూబ్‌నగర్General
ఆనంద్ సంస్మరణ సభలో నేతల నివాళులు - Udayam
జడ్చర్లలో ఇమ్మడి ఆనంద్ సంస్మరణ సభలో ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి, మాజీ మంత్రి డా. సి. లక్ష్మారెడ్డి, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రహీం శేఖర్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, నల్లాలు సూర్యప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆనంద్ సేవలను స్మరించుకుంటూ పలువురు కన్నీటి పర్యంతమయ్యారు.

Comments

G
Loading comments...