వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రేణుకుంటలో విషాదం చోటుచేసుకుంది. ఆన్‌లైన్ బెట్టింగ్‌లో నష్టాలు, అప్పుల భారంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో కుటుంబంలో విషాదం నెలకొంది.
చనిపోయే ముందు భార్యకు వాట్సాప్ సందేశం పంపి, సూసైడ్ నోట్ రాసినట్లు సమాచారం. భార్య, కుమార్తెను వదిలి యువకుడు ప్రాణాలు తీసుకోవడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు.
Comments
Loading comments...


