వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి ప్రభుత్వ గిరిజన బాలికోన్నత ఆశ్రమ పాఠశాలలో ఇటీవల వచ్చిన తుఫాన్‌కు పాఠశాల ముందు ఉన్న ఆనకట్ట తెగిపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కట్ట తెగిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విద్యార్థుల భద్రత దృష్ట్యా అధికారులు వెంటనే స్పందించి ఆనకట్టకు మరమ్మతులు చేపట్టాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.
Comments
Loading comments...

