Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రభ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించింది

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 15, 2026 2:48 PM విశాఖపట్నంవినోదం
ఆంధ్రప్రభ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించింది - Udayam
VSP..ఆంధ్రప్రభ తెలుగు జాతీయ దినపత్రిక విశాఖ యూనిట్ ప్రధాన కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్, ఉమ్మడి విశాఖ బ్యూరో చీఫ్, బ్రాంచ్ మేనేజర్ గంట్ల శ్రీనుబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

Comments

G
Loading comments...