Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అష్నీర్ బయోపిక్ నుంచి తప్పుకున్న ఆమిర్‌ ఖాన్

Follow Udayam on Google
అష్నీర్ బయోపిక్ నుంచి తప్పుకున్న ఆమిర్‌ ఖాన్ - Udayam
పారిశ్రామికవేత్త అష్నీర్‌ గ్రోవర్‌ బయోపిక్ నుంచి బాలీవుడ్ నటుడు ఆమిర్‌ ఖాన్ వైదొలిగినట్లు తెలుస్తోంది. దర్శకుడు రాహుల్ మోదీతో వచ్చిన విభేదాల కారణంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో అష్నీర్ భార్యగా శ్రద్ధా కపూర్ నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆమిర్ స్థానంలో మరో హీరోను ఎంపిక చేసేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు.

Comments

G
Loading comments...