Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆమిర్ ఖాన్, గౌరీల వివాహం

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Jul 05, 2026 9:42 PM జాతీయంవినోదం
ఆమిర్ ఖాన్, గౌరీల వివాహం - Udayam
బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్, గౌరీ స్పాట్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ముంబయిలోని బాంద్రాలో గల ఆమిర్ నివాసంలో వీరి రిజిస్టర్ మ్యారేజ్ వేడుక అత్యంత ఘనంగా జరిగింది. ఈ వివాహానికి ఇరువైపులా ఉన్న పిల్లలతో పాటు ముకేశ్ అంబానీ, పలువురు సినీ, వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు. గత రెండేళ్లుగా వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...