Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలయాలకు స్థలం కేటాయించాకే వాకింగ్ ట్రాక్ నిర్మించాలి

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 01, 2026 12:26 PM గుంటూరుGeneral
ఆలయాలకు స్థలం కేటాయించాకే వాకింగ్ ట్రాక్ నిర్మించాలి - Udayam
తాడికొండ పేరేచెర్ల జెండా చెట్టు సెంటర్ చెరువు కట్టపై వాకింగ్ ట్రాక్ పనుల్లో బ్రహ్మంగారి, వినాయకుడి ఆలయాలకు స్థలం వదిలిపెట్టాలని గుడి చైర్మన్ రాజారావు కోరారు. ఆలయాల వెనుక భాగంలో ఖాళీ స్థలం కేటాయించి, గుడులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులతో కలిసి డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...