Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలూర్ గ్రామంలో డ్రెయిన్, సోక్‌పిట్ పనుల పరిశీలన

Follow Udayam on Google
RR REDDY Aug 21, 2026 6:37 PM నిజామాబాద్General
ఆలూర్ గ్రామంలో డ్రెయిన్, సోక్‌పిట్ పనుల పరిశీలన - Udayam
ఆలూర్ గ్రామపంచాయతీ పరిధిలో కొనసాగుతున్న డ్రెయిన్ నిర్మాణం, ఎండ్ సోక్‌పిట్ పనులను ఎంపీడీవో సార్ సందర్శించి పరిశీలించారు. పనుల నాణ్యత, నిర్మాణ విధానం, డ్రెయినేజీ నీరు సక్రమంగా వెళ్లేలా తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి సూచనలు చేశారు. గ్రామంలో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...