వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీరంగపూర్ మండల ప్రజా పరిషత్ సమీక్ష సమావేశం ఆలస్యంగా ప్రారంభం కావడంతో ప్రజాప్రతినిధులు, అధికారులు అసహనం వ్యక్తం చేశారు. ఉదయం 10.30 గంటలకు మొదలుకావాల్సిన సమావేశం 11 గంటలు దాటినా ప్రారంభం కాలేదు.
సమయపాలన పాటించకపోవడంతో విలువైన సమయం వృథా అవుతోందని పలువురు అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశాలు నిర్ణీత సమయానికి నిర్వహించాలని కోరారు.
Comments
Loading comments...

