వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలమూరు మండలంలో 21 ఎంపీటీసీ స్థానాలకు దాఖలైన 103 నామినేషన్లలో ఒకటి చెల్లుబాటు కాకపోవడంతో 102 మిగిలాయి. వీటిలో సోమవారం 25 మంది అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు అధికారులు తెలిపారు.
మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉందని ఆర్వో లక్ష్మీప్రత్యూష, ఏఆర్వోలు ఎంపీడీవో రాజు, తహసీల్దార్ కుశరాజు పేర్కొన్నారు.
Comments
Loading comments...

