Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆళ్లనాని మృతికి సంతాపం వ్యక్తం చేసిన MLA

Follow Udayam on Google
యస్.యస్. పట్నాయక్ Sep 16, 2026 3:27 PM విజయనగరంGeneral
ఆళ్లనాని మృతికి సంతాపం వ్యక్తం చేసిన MLA - Udayam
ఆంధ్రప్రదేశ్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ మంత్రి ఆళ్ల నాని హఠాన్మరణం పట్ల బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్‌. వీ. ఎస్‌. కె. కె. రంగారావు (బేబీనాయన,) బుడా చైర్మన్‌ తెంటు లక్ష్మునాయుడు బుధవారం బొబ్బిలి కోటలో సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా కోవిడ్‌ సమయంలో నాని చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ఆళ్ల నాని మృతి చెందటం తీరని లోటని వారు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...