వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలేరు మున్సిపాలిటీ కేంద్రంలోని రైల్వే గేట్ అండర్‌పాస్ చిన్నపాటి వర్షానికే జలమయమవుతోంది. మోకాలి లోతు నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడమే సమస్యకు కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

