వార్తలకు తిరిగి వెళ్లండి

రాఖీ పౌర్ణమి సందర్భంగా అన్నాచెల్లెళ్ల మధ్య ఉన్న పవిత్రమైన ప్రేమ, ఆత్మీయతను ప్రతిబింబించేలా నారాయణఖేడ్‌కు చెందిన లీఫ్ ఆర్టిస్ట్ భిక్షమయ్య వినూత్నంగా రాఖీ ఆకుపై కటింగ్ ఆర్ట్‌ను రూపొందించారు.
రాఖీ ఆకును ఎంతో నైపుణ్యంతో చేతితో కట్ చేస్తూ అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని అందంగా మలిచారు. ఆకుపై అన్నయ్య, చెల్లెలి చిత్రాలతో పాటు ‘Happy Rakhi’ అనే అక్షరాలను ఆకులో కళాత్మకంగా రూపొందించారు.ఈ కళాకృతి ఆకట్టుకుంది.
Comments
Loading comments...

