Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆకట్టుకుంటున్న పర్యావరణహిత రాఖీలు

Follow Udayam on Google
Girish Bidkar Aug 28, 2026 8:46 AM హైదరాబాద్General
ఆకట్టుకుంటున్న పర్యావరణహిత రాఖీలు - Udayam
రకరకాల డిజైన్లతో ప్రతి సంవత్సరం రంగు రంగుల రాఖీలు దర్శనమిస్తున్నాయి. కానీ ఈసారి 'హ్యాండ్ క్రాఫ్టెడ్ సహజ రంగులతో కూడిన పర్యావరణహిత రాఖీలు' ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సింథటిక్ రంగులకు బదులుగా కుంకుమ, పసుపు, పూలు, ఆకులు, ఇతర వనరుల నుంచి సేకరించిన రంగులతో రాఖీలను తయారు చేశారు. సహజ పదార్థాలు, చేతులతో తయారు చేసిన రాఖీలపై అవగహన పెరగడంతో నగరంలోనూ వీటికి డిమాండ్ పెరుగుతోంది.

Comments

G
Loading comments...