వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా గరివిడి మండలంలో స్తానిక పోలీసు స్టేషన్ SI లోకేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు మంగళవారం రాత్రి ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ద్విచక్ర వాహనాలు, ఇతర వాహనాల లైసెన్స్, వాహన పత్రాలు, హెల్మెట్ వినియోగం తదితర అంశాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ రహదారి భద్రతా నిబంధనలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలన్నారు. అక్రమ రవాణాను ఆరికట్టేందుకే ఈ ఆకస్మిక తనిఖీ చేసామన్నారు.
Comments
Loading comments...

