Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆక్రమణల తొలగింపునకు కమిషనర్ చర్యలు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 01, 2026 12:26 PM గుంటూరుGeneral
ఆక్రమణల తొలగింపునకు కమిషనర్ చర్యలు - Udayam
తెనాలి మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు మంగళవారం ఉదయం పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. పోలింగ్ కేంద్రాలు, చెరువులు, ప్రతిపాదిత నూతన డ్రెయిన్ ప్రాంతాలను పరిశీలించారు. గృహాల వారు ఆక్రమించిన డ్రైన్లను గుర్తించి, ఆక్రమణల తొలగింపుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. డ్రెయిన్ల అభివృద్ధి పనులకు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...