Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆకివీడులో రిజర్వేషన్లపై ఉత్కంఠ

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 11:41 AM పశ్చిమగోదావరి General
ఆకివీడులో రిజర్వేషన్లపై ఉత్కంఠ - Udayam
ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రిజర్వేషన్ల ప్రకటన కోసం ఆశావహులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం వార్డుల సంఖ్య 20 నుంచి 28కి పెరిగినట్లు సమాచారం. వార్డు కౌన్సిలర్లతో పాటు ఛైర్మన్ రిజర్వేషన్లపై రాజకీయ పార్టీలు, ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత రిజర్వేషన్లు ప్రకటిస్తారని ఆశావహులు ఎదురుచూస్తున్నారు.

Comments

G
Loading comments...