Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదర్శ పాఠశాలలో ఈ-వ్యర్థాలపై అవగాహన

Follow Udayam on Google
Kiran Oct 29, 2026 12:17 PM జనగామ General
ఆదర్శ పాఠశాలలో ఈ-వ్యర్థాలపై అవగాహన - Udayam
లింగాల ఘణపురం మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ-వ్యర్థాల వల్ల కలిగే నష్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించి, క్విజ్ నిర్వహించారు. తడి, పొడి చెత్తతో పాటు బయో వ్యర్థాల నిర్వహణపై వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జి. సునీత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...