వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదోని మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మధుసూదన్ శుక్రవారం వాల్మీకి నగర్‌లో పర్యటించారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్లకు సూచించారు.
ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల పరిస్థితి దయనీయంగా మారిందని, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్యులపై భారం పడిందని ఆరోపించారు.
Comments
Loading comments...

