వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్: జిల్లా విద్యుత్ శాఖ ఎస్‌ఈ జాదవ్ సుభాష్‌ను మాజీ జడ్పీటీసీ గోక గణేష్‌రెడ్డి, బీబీసీ గోవర్ధన్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో సన్మానించారు. తలమడుగు మండలంలోని ఆదివాసీ గ్రామాల్లో ట్రైబల్ ఎస్‌డీఎఫ్ నిధులతో మంజూరైన నూతన వ్యవసాయ విద్యుత్ లైన్ల పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు.
రైతులకు విద్యుత్ సౌకర్యం అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

