Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిపూడిలో పోలింగ్ కేంద్రాల పరిశీలన

Follow Udayam on Google
Anuroop Oct 29, 2026 2:44 PM బాపట్లGeneral
ఆదిపూడిలో పోలింగ్ కేంద్రాల పరిశీలన - Udayam
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో కారంచేడు మండలం ఆదిపూడి గ్రామంలోని పోలింగ్ కేంద్రాలను జోనల్ ఆఫీసర్ మొలబంటి వెంకటేశ్వర్లు గురువారం సందర్శించారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ అభివృద్ధి అధికారి ఎల్.కె. కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...