Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ వరంగల్ విమానాశ్రయాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా ఉండాలి

Follow Udayam on Google
CHERUKUPALLY RAKESH Sep 22, 2026 10:03 PM రాజన్న సిరిసిల్లGeneral
ఆదిలాబాద్ వరంగల్ విమానాశ్రయాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా ఉండాలి - Udayam
ఆదిలాబాద్ వరంగల్ విమానాశ్రయాలు ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.కాకతీయ కళాతోరణం రామప్ప ఆలయం పిల్లలమర్రి శిల్పకళను ప్రతిబింబించేలా డిజైన్లు రూపొందించాలని సూచించారు విమానాశ్రయాలకు విశాల రహదారులు నిర్మించి రహదారులకు అనుసంధానం చేయాలని చెప్పారు. అన్ని శాఖలు సమన్వయంతో పనులు చేపట్టి నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని ఆదేశించారు

Comments

G
Loading comments...