Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిభట్లలో కాలేజీ వ్యాన్ బోల్తా.. ఐదుగురు విద్యార్థులకు గాయాలు

Follow Udayam on Google
Udayam Desk Nov 04, 2026 8:56 AM రంగారెడ్డి General
ఆదిభట్లలో కాలేజీ వ్యాన్ బోల్తా.. ఐదుగురు విద్యార్థులకు గాయాలు  - Udayam
ఆదిభట్ల పరిధిలో శ్రీ గురు జూనియర్ కళాశాల వ్యాన్ బోల్తా పడి ఐదుగురు విద్యార్థులు గాయపడ్డారు. ఈ నెల 2న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ​డ్రైవర్ ఫణి మద్యం మత్తులో వాహనం నడపడమే కాక, పరిమితికి మించి 18 మందిని ఎక్కించినట్లు ఫిర్యాదు అందింది. బాధితుడి సోదరుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...