వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ రైల్వే స్టేషన్ తూర్పు ప్రవేశ ద్వారం వద్ద ఉన్న ఎస్‌ఆర్‌ఎం కార్యాలయంలో ఆధార్ సేవల కౌంటర్ ఏర్పాటు చేసినట్లు ఆర్‌ఎమ్‌ఎస్ సూపరింటెండెంట్ చల్లాపల్లి శివరామ్‌ప్రసాద్ తెలిపారు.
తపాలా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కౌంటర్‌లో ప్రయాణికులు, స్థానికులు ఆధార్ సంబంధిత సేవలను పొందవచ్చని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

