వార్తలకు తిరిగి వెళ్లండి

ఒడిశాలోని సంబల్‌పూర్‌కు చెందిన సమీర్‌ఖాన్, ఆయన కుమారుడు అనువంశిక చర్మవ్యాధి కారణంగా బయోమెట్రిక్ నమోదు కాక ఆధార్ కార్డు పొందలేక ఇబ్బందిపడుతున్నారు.
సంక్షేమ పథకాలు అందక ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితుల సమస్యపై కలెక్టర్ స్పందించి, ఆధార్ నమోదుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

