వార్తలకు తిరిగి వెళ్లండి

రాజాపూర్ మండలంలో మల్లెపల్లి గ్రామ పంచాయతీ లోని కంకాలి మల్లయ్య కూతురు మహేశ్వరి వివాహానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించిన బీఆర్ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి తరపున అభిమన్యు యువసేన తరపున అందజేశారు .
ఈ కార్యక్రమంలో నారాయణరెడ్డి, చెన్నారెడ్డి, శ్రీశైలం, అల్వాలా శ్రీశైలం, మల్లయ్య , సైలు , రసమల్లా యధయ్య , అల్లె మావురయ్య , రంగయ్య, రామకృష్ణ , కంకలి కృష్ణ, వెంకటయ్య , పాల్గొన్నారు.
Comments
Loading comments...

