వార్తలకు తిరిగి వెళ్లండి

భారతదేశ ఆధ్యాత్మిక, సామాజిక సంస్కర్త, మహాత్మా గాంధీ ఆధ్యాత్మిక వారసుడిగా పేరొందిన ఆచార్య వినోబా భావే జయంతి వేడుకలను అనకాపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో
విజయనగరం జిల్లా కొత్తవలస మండలం హిందుస్థాన్ డిఫెన్స్ అకాడమీలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆచార్య వినోబా భావే చిత్రపటానికి అనకాపల్లి జిల్లా అధ్యక్షులు డీపీ నాయుడు, ప్రధాన కార్యదర్శి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
Comments
Loading comments...

