Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆచార్య నాగార్జున వర్సిటీలో 'జెట్రో'తో భేటీ

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 31, 2026 8:47 PM గుంటూరుGeneral
ఆచార్య నాగార్జున వర్సిటీలో 'జెట్రో'తో భేటీ - Udayam
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జపాన్ ఎక్స్‌టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (JETRO) ప్రతినిధులతో సోమవారం ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ భేటీలో వీసీ కంచర్ల గంగాధర్‌రావు, రెక్టార్, రిజిస్ట్రార్ మరియు జెట్రో ప్రతినిధులు పాల్గొన్నారు. జపాన్‌లో విద్యా, ఉద్యోగ అవకాశాలపై సెమినార్లు, జాబ్‌ఫెయిర్‌లు నిర్వహించి విద్యార్థులకు ఉపాధి కల్పించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు.

Comments

G
Loading comments...