వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టణంలోని ముత్తవారి వీధిలో వ్యభిచారం జరుగుతోందంటూ వచ్చిన వార్తలు అవాస్తవమని ASP వెంకటేశ్వరరావు తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. 112 సమాచారంతో పోలీసులు విచారణ చేయగా ఇంట్లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగలేదన్నారు.
అంగన్వాడీ ఉద్యోగాలు, కిషోర్ వికాస్ బాండ్ల విషయమై మాట్లాడేందుకే స్థానికులు వెళ్లినట్లు తెలిపారు.
Comments
Loading comments...

