వార్తలకు తిరిగి వెళ్లండి

కొండా సురేఖ బర్తరఫ్ పై ఎంపీ అరవింద్ స్పందించారు. 'రేవంత్ కాంగ్రెస్ వ్యక్తి కాదు.. ఆయన పచ్చ రేవంత్. కాంగ్రెస్‌ను డిక్టేట్ చేయాలని రేవంత్ ప్రయత్నిస్తున్నారు.
రేవంత్‌కు వ్యతిరేకంగా సురేఖ ఎక్కడా మాట్లాడినట్లు లేదు. సీఎంకు వ్యతిరేకంగా ఆ పార్టీలో చాలా మంది మాట్లాడారు. వాళ్లందరిపై చర్యలు తీసుకునే దమ్ము రేవంత్‌కు ఉందా?' అని ప్రశ్నించారు.
Comments
Loading comments...

