వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని భజన్ లాల్ తండా మా స్వగ్రామం. ఇక్కడి నుంచి బస్సు సౌకర్యం లేదు. దీంతో ప్రతీ సంవత్సరం నేను భజన్ లాల్ తండా నుంచి పెద్దకొడప్ ల్ మండలం కుబ్యానాయక్ తండా 4 కిలోమీటర్ల మేరకు నడుచుకుంటూ వెళ్లి మా అన్నయ్యకు రాఖీ కట్టి వస్తా.
ఆ అనుబంధాన్ని చాటడానికి 4 కిలోమీటర్ల దూరం పెద్దగా భారం అనిపించదు. ఇలా ఐదేళ్లుగా నడుచుకుంటూ వెళ్లి రాఖీ కట్టడం ఆనందంగా ఉంటుందన్నారు.
Comments
Loading comments...

