Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

93 ఏళ్ల సీనియర్ ఉపాధ్యాయులు కుప్పిలి ఆనందరావుకు సత్కారము

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 05, 2026 6:18 PM విశాఖపట్నంGeneral
93 ఏళ్ల సీనియర్ ఉపాధ్యాయులు కుప్పిలి ఆనందరావుకు సత్కారము - Udayam
విశాఖ విద్యార్థులను తీర్చిదిద్దే క్రమంలో వెలకట్టలేని త్యాగాలు చేసిన ఉపాధ్యాయులందరికీ గురుపూజోత్సవ శుభాకాంక్షలు అని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం చైర్మన్, డాక్టర్ కందుల నాగరాజు అన్నారు. 32వ వార్డు లొ తన కార్యాలయంలో , రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు కుప్పిలి ఆనందరావును (93) ఘనంగా మాజీ కార్పేరేటర్ కందుల నాగరాజు ఘనంగా సత్కరించారు వీరితో పాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...