Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇండియన్ బ్యాంకులో రూ.91 లక్షల బంగారం మాయం

Follow Udayam on Google
జయ ప్రకాష్ Aug 13, 2026 11:39 AM మహబూబాబాద్ తెలంగాణ
ఇండియన్ బ్యాంకులో రూ.91 లక్షల బంగారం మాయం - Udayam
మహబూబాబాద్‌లోని ఇండియన్ బ్యాంకులో తాకట్టు పెట్టిన 22 బంగారం ప్యాకెట్లు మాయం కావడంతో అసిస్టెంట్ మేనేజర్ భూక్య రాజేశ్‌పై కేసు నమోదైంది. ఆకస్మిక తనిఖీల్లో ఈ కుంభకోణం వెలుగు చూసింది. వ్యక్తిగత అవసరాల కోసం బంగారాన్ని వినియోగించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మాయమైన బంగారం విలువ సుమారు రూ.91 లక్షలు ఉంటుందని బ్యాంకు అధికారులు తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...