Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

90 శాతం గా ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలకు సామాజిక న్యాయం కోసం పోరాటం

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 02, 2026 4:45 PM నిర్మల్General
90 శాతం గా ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలకు సామాజిక న్యాయం కోసం పోరాటం - Udayam
90 శాతం ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలకు సామాజిక రాజకీయ ఆర్థిక రంగాల్లో సమాన వాటా కల్పించడమే బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ జిల్లా అధ్యక్షులు యాటకారి సాయన్న అన్నారు. బుధవారం మండల కేంద్రంలో మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు 50 శాతం, ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు, బీసీలకు రక్షణ చట్టాల కోసం ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...