Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

89 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల: ఎంఈవో

Follow Udayam on Google
Mohammad Aug 16, 2026 7:01 PM అనంతపురంవినోదం
89 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల: ఎంఈవో - Udayam
రాయదుర్గం మండల పరిధిలో ప్రభుత్వ పాఠశాలల్లో తాత్కాలిక ప్రాతిపదికన 89 అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పట్టణ, మండల కలిపి 47 ఎస్జీటీ 42 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ఎస్జీటీకి టీటీసీ ఎస్ఏకు బీఈడీ చేసిన అభ్యర్థులు అర్హులు. ఈ నెల 19న దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అని MEO ఇర్షాద్ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...