Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

80వ స్వతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించిన అనకాపల్లి ఎమ్మల్యే

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 15, 2026 12:33 PM విశాఖపట్నంవినోదం
80వ స్వతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించిన అనకాపల్లి ఎమ్మల్యే - Udayam
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని, రింగ్ రోడ్డులోని జనసేన పార్టీకార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు, అనకాపల్లి శాసనసభ్యులు శ్రీ కొణతాల రామకృష్ణగారు పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీ కొణతాల రామకృష్ణ గారు మాట్లాడుతూ అందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

Comments

G
Loading comments...