Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

6వ రోజుకు చేరిన నల్ల బ్యాడ్జీల నిరసన

Follow Udayam on Google
T. SRINU BABU Aug 29, 2026 8:31 PM పల్నాడుGeneral
6వ రోజుకు చేరిన నల్ల బ్యాడ్జీల నిరసన - Udayam
నరసరావుపేట AHలో AP పారామెడికల్ JAC ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగులు చేపట్టిన నల్ల బ్యాడ్జీల నిరసన 6వ రోజుకు చేరుకుంది. దానికి CITU నాయకులు సంఘీభావం తెలిపారు. ఉద్యోగ భద్రత, రెగ్యులరైజేషన్, 100% గ్రాస్ జీతం, పెండింగ్ జీతాల చెల్లింపు, హెల్త్ కార్డులు, పెయిడ్ లీవ్స్ తదితర డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని శనివారం సాయంత్రం ఉద్యోగులు కోరారు.

Comments

G
Loading comments...